Pawan, first Answer to these 10 Questions and Launch a Political Party

Public asking to answer Pawan Kalyan to the below 10 questions and then launch a political party -



పవన్‌కళ్యాన్ ప్రశ్నించడానికి పార్టీ పెడతాడంట!! అంతకన్న ముందు పవన్ ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి:

1.నువ్వు సేవ పేరిట స్థాపించి కోట్ల విరాళాలు సేకరించిన 'కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏమైంది?? ఆ విరాళాలకు లెక్క ఏది?? ఎలా ఖర్చుపెట్టారు?? ఏమి సేవలు చేసారు?? ఎంతమంది నీ సంస్థ వల్ల లబ్ధి పొందారు?? అసలు అంత హడావుడిగా స్థాపించిన ఆ సంస్థ ఇప్పుడు ఉందా?? లేదా??

2.నువ్వు ప్రశ్నించడానికి వస్తే ముందు మీ అన్న చిరునే ప్రశ్నించాలి?? నమ్మి ఓట్లేసిన ప్రజలను మోసగించి కాంగ్రెస్‌లో కలిసినందుకు. సొంత అన్ననే ప్రశ్నించలేనివాడివి ఇక వ్యవస్థను ప్రశ్నిస్తావా??

3.ప్రజారాజ్యం పార్టీ స్థాపన నుంచి అన్నకు తోడుగా ఉన్నావ్, ఎన్నికల ప్రచారం చేసావ్, యువరాజ్యం అధ్యక్షునిగా చేసావ్.. అభ్యర్ధుల ఎంపికలో కీలక పాత్ర పోషించావ్.. ఇన్ని బాధ్యతలు నిర్వర్తించిన నీకు ఆ పార్టీ దుకాణం మూసేసినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదనుకున్నావా??


4.ముందొక పెళ్ళి చేసుకున్నావ్.. వదిలేసావ్.. ఇంకో హీరోయిన్‌తో 6 సంవత్సరాలు సహజీవనం చేసిన తర్వాత పెళ్ళి చేసుకున్నావ్ ప్రతిఫలంగా పిళ్ళోడిని కన్న తర్వాత కూడా నిసిగ్గుగా ఆ అభాగ్యురాలిని వదిలేసావ్..! ఇప్పుడు ఒక విదేశీరాలుని చేసుకున్నావ్! మహిళలను ఇష్తమొచ్చినప్పుడు మార్చి మార్చి చేసుకునే నువ్వు అసలు విలువలున్న వ్యక్తివేనా??


5.హీరోగా కోట్లు సంపాదించే నువ్వు, నీ సొంత ఊరుకి ఏమి మేలు చేయని నువ్వు రాష్త్రానికి ఏమి చేస్తావు??


6.కామన్ మ్యాన్ సంస్థనే నడపలేని నువ్వు ఇక ఒక పార్టీని నడుపుతావా??


7.నువ్వు రాజకీయ క్షెత్రంలోకి వచ్చే ముందు పరిటాల నీకు గుండు ఎందుకు కొట్టించాడో ప్రజలకు వివరించే దమ్ముందా?? కనీసం ఆ విషయంపై నోరు విప్పగలవా??


8.కాపులకు మీరు ఏమి మేలు చేసారు?? కనీసం కాపునాడుకి వార్షిక విరాళాలు కూడా ఇవ్వలేదు ఇది నిజం కాదా??


9..ప్రజలకు ఆరోగ్యశ్రీ, బియ్యం, సంక్షేమ పధాకాలు , 108 , ఫీజు రీయింబర్స్మెంట్ అందనప్పుడు ఎందుకు ప్రశ్నించడానికి రాలేదు?? ఎన్నికలకు 60 రోజుల ముందు మాత్రమే ప్రజలెందుకు గుర్తొచ్చారు??


10.ఇప్పుడు నీ వెనక వున్నది పారిశ్రామికవెత్త పొట్లూరి ప్రసాద్ కాదా?? వైయస్సర్సిపి, టిడిపి ఇవ్వని విజయవాడ ఎంపి సీటు కోసం పొట్లూరి ఈ పార్టీని స్థాపించేలా నీను ఎగదోస్తున్న మాట వాస్తవం కాదా?? ఎన్నికల తర్వాత ఏ పార్టీతో కలవనని మీరు మాటివ్వగలరా??


విశ్వనీయత, విలువలు లేవు.. ఉన్నదంతా లెక్క లేనంత తిక్క! సినీ బలం.. సినిమాలు, రాజకీయలు ఒకటి కాదు బంగారం. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. అన్న వల్లే కాలేదు.. ఇక నువ్వెంత..?

Comments

Popular posts from this blog

Hyder Nagar, Nizampet Road - Power Office (Current) 24x7 Online Helpline Customer Care Numbers

2014 Sankranthi Muggulu New Designs

To decide on 'Separate Telangana' needs more time says Shinde