Singavarapu Esther Anuhya Murder Case - Full Story

Finally Mumbai police caught a suspect yesterday in TCS Software Engineer Anuhya's murder case. Police found that Anuhya got raped and murdered found her body in burnt situation in Mumbai. Here goes full story about this case -

Mumbai Police has reportedly cracked the sensational case of rape and murder of 23-year-old Esther Anuhya, a techie from Andhra.

While the police are likely to come out with details later in the day, according to information reaching the victim's family in Machilipatnam (Bandar) in Andhra Pradesh, a habitual criminal from Nashik was arrested for the rape and murder.

Esther went missing after arriving at the LTT railway station in Mumbai from her hometown Jan 5. Her decomposed body was found in Kanjurmarg in Vikhroli Jan 16.

The Special Investigation Team (SIT) questioned the suspect at Kurla police station after they reportedly established that he was the man seen walking with Esther in the CCTV footage from the railway station.

The footage shows Esther talking over a mobile phone while walking out at 5.10 a.m. A man in white shirt and jeans is seen carrying her luggage.

The man, who is suspected to be involved in several criminal cases at railway stations, is said to be a taxi driver.

Esther's family, however, said they would believe the police version only after they recover her laptop, bag and other belongings from the suspect.

"Our relatives are meeting police officers in Mumbai to know the details. Police have to recover the laptop and bag from the man and then only we will be convinced that he is the culprit," Esther's father Surendra Prasad said in Machilipatnam.

There is still no clarity as to who Esther was speaking to.

Surendra Prasad had told police that she made the last phone call on the night of Jan 4 when the Visakhapatnam-Mumbai LTT Express, which she had boarded at Vijayawada, reached Pune.

She promised to call the family after reaching her hostel at Andheri in Mumbai. As she did not call again, the family lodged a police complaint.

The techie, who was working with the Tata Consultancy Services' Goregaon facility, went missing after returning to Mumbai after the Christmas holidays in Machilipatnam.

The reported breakthrough came just when it was thought that the case has reached a dead end.

The man seen in CCTV footage remained untraceable for 45 days.
source: greatandhra





అనూహ్య హంతకుడికి ఉరిశిక్ష (updated news on 30th October 2015)
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనూహ్య హత్య కేసులో దోషీ చంద్రభాన్ కు ఉరిశిక్ష విధించారు. శుక్రవారం ముంబై కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముంబై కోర్టు చంద్రభాన్ ను దోషీగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. శిక్షను ఈ రోజు ఖరారు చేసింది.

కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ముంబై వెళ్తూ.. 2014 జనవరి 5న ముంబై రైల్వేస్టేషన్ వద్ద అనూహ్య అదృశ్యమైంది. టాక్సీ డ్రైవర్ చంద్రభాన్  ఆమెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడు. ఈ కేసులో చంద్రభాన్ కు శిక్ష ఖరారుకు సంబంధించి బుధవారం కోర్టులో వాదనలు జరిగాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజన్ థాక్రే.. చంద్రభాన్ కు ఉరి శిక్ష విధించాలని కోర్టును కోరారు. చంద్రభాన్ క్రూరమైన నేరానికి పాల్పడ్డాడని, అనూహ్యను అత్యాచారం చేసి మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి కాల్చివేశాడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి కేసుల్లో కోర్టులు కఠినంగా వ్యవహరించాయని, చంద్రభాన్ కు అత్యంత కఠిన శిక్ష విధించాలని రాజన్ థాక్రే కోర్టుకు విన్నవించారు.


ఆడపిల్లల జోలికి వెళ్లాలంటే భయపడాలి
అనూహ్య హత్యకేసులో దోషిగా తేలిన చంద్రభాన్‌కు ఉరిశిక్ష విధించడంపై అనూహ్య తండ్రి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఇక మీదట ఎవరైనా ఆడపిల్లల జోలికి వెళ్లాలంటే భయపడాలని, అలాగే ఈ తీర్పు ఉందని ఆయన అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని తమ ఇంట్లో ఆయన శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

  • ఈ నిర్ణయం నేరస్థులకు గుణపాఠంగా ఉంటుందని నమ్మకం కలిగిస్తోంది
  • ఈ కేసు విషయంలో మాకు అండగా ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు
  • తొలిసారి నన్ను చూసినప్పుడు నేను అనూహ్య తండ్రినని అతడికి తెలియదు
  • నాకెందుకో అతడి మీద కోపం రాలేదు గానీ, నేరం చేశానన్న ఆలోచన గానీ, భయం గానీ కనపడలేదు
  • అతడిని నేను చూడటం అదే మొదటిసారి, చివరిసారి
  • మొదట్లో ఈ కేసు విచారణలో నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి
  • అనూహ్య బైకు ఎందుకు ఎక్కుతుంది, అంత దూరం వెందుకు వెళ్తుందని అనిపించింది
  • ఆమె రెండో ప్లాట్‌ఫారం మీద దిగి, నాలుగో ప్లాట్ ఫారం మీదకు వచ్చింది
  • ముందు తనకు కారు ఉందని చెప్పాడు, తర్వాత బైకు మీద తీసుకెళ్లాడు
  • బహుశా తన సామాన్లు పోతాయనే భయంతో ఆమె వెళ్లి ఉంటుందేమో
  • తను చాలా సెన్సెటివ్‌గా ఉండేది.. ఎవరైనా గట్టిగా మాట్లాడినా ఏడ్చేసేది
  • కోర్టు ఇచ్చిన తీర్పు సరిగ్గా ఉంది
  • ఉరిశిక్ష వేయకూడదనే మానవతావాదులు, మానవహక్కుల వాళ్లు ఉన్నారు
  • కానీ ఇలాంటి క్రూర మనస్తత్వం ఉన్నవాళ్లకు కూడా ఇలాంటి శిక్షలు వేయకపోతే ఏముంది, నాలుగు రోజులు జైల్లో ఉంటే సరిపోతుందేమో అనుకుంటారు
  • ఇలాంటి వాళ్లకు ఉరిశిక్ష వేస్తేనే సరైనదని నేను ముందునుంచి భావించాను
  • ఈ శిక్ష చూసిన తర్వాత ఆడపిల్ల జోలికి వెళ్లాలంటే భయపడాలి.. ఈవ్ టీజింగ్ చేసేవాళ్లు కూడా భయపడాలి
  • టీజింగ్ గురించి సినిమాల్లో కూడా పాజిటివ్‌గా చూపిస్తున్నారు
  • అక్కడంతా బాగానే ఉంటుంది కాబట్టి పర్వాలేదు గానీ, బయట సమాజంలో అలా లేదు
  • సమాజంలో తెలివిగా ఉండాలని తెలియజేయాలి
  • చంద్రభాన్ ఇక హైకోర్టుకు వెళ్లినా కూడా.. పోలీసుల వద్ద నూటికి నూరుశాతం ఆధారాలు ఉండటంతో అక్కడ కూడా మరణశిక్షను తప్పించుకునే అవకాశం లేదని అనుకుంటున్నాను
  • అతడి కుటుంబ సభ్యులు కూడా సాక్ష్యం చెప్పారు
  • కేసు జరుగుతున్నప్పుడు కూడా ముంబై పోలీసులు పిలిచి, నన్ను తీసుకెళ్లి తాము సేకరించిన సాక్ష్యాల గురించి వివరించారు. దాంతో నాకు నమ్మకం కలిగింది.

Comments

Popular posts from this blog

Hyder Nagar, Nizampet Road - Power Office (Current) 24x7 Online Helpline Customer Care Numbers

2014 Sankranthi Muggulu New Designs

To decide on 'Separate Telangana' needs more time says Shinde